Rajendra Prasad | బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్!

7 months ago 20
బ్రహ్మానందంపై సినీ న‌టుడు రాజేంద్రప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ బ్రహ్మానందం గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలు పలువురు అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి. ఇద్దరూ టాలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటులు కావడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article