Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌కు క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్!

1 year ago 28
సినీనటుడు రాజేంద్రప్రసాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చి, వార్నర్‌కు క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Read Entire Article