Raja Singh: రాజమౌళిపై మండిపడ్డ రాజాసింగ్.. ఆయన సినిమాలు చూడొద్దంటూ..!

8 months ago 21
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజమౌళి ఇటీవల హనుమంతుడిపై చేసిన కొన్ని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన సినిమాలు చూడొద్దని హిందూ ప్రేక్షకులను కోరారు.
Read Entire Article