Raja Saab Movie Chat GPT Review: 'ది రాజా సాబ్' మూవీ చాట్ జీపీటీ రివ్యూ.. భయంతో సుస్సు పోయించిన మారుతి.. పోతారు అందరూ పోతారు!
6 months ago
16
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఫ్యాన్స్ తెగ వేయిట్ చేస్తున్నారు. దానికి తోడు సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌కు మాములు కిక్కివ్వట్లేదు.