Raja Saab Motion Poster: రాజాసాబ్ మోష‌న్ పోస్ట‌ర్ ఆల‌స్యం - మూవీ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తోన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌

1 year ago 26

Raja Saab: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీపై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్‌ అనౌన్స్‌చేశారు. కానీ చెప్పిన టైమ్‌కు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ కాక‌పోవ‌డంతో మూవీ టీమ్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తోన్నారు.

Read Entire Article