Raj Tarun: రాజ్ తరుణ్ సినిమాలో వెంకటేష్ మరదలు కీ రోల్.. ఇదెక్కడి మాస్‌రా మామ!
11 months ago
23
తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూ, ప్రతి సినిమాలో కొత్తదనం చూపించడంలో ముందుండే యువ కథానాయకుడు రాజ్ తరుణ్, ఇప్పుడు కోలీవుడ్‌ను కూడా తన కబళించేందుకు సిద్ధమవుతున్నాడు.