Rain forecast: ఈ జిల్లాల్లో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

1 year ago 27
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 8వ తేదీన ముషీరాబాద్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో గత వారం వర్షాలు కురిసినా, మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు.
Read Entire Article