Rain Alert: సాయంత్రానికి ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

1 year ago 25
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోంది. రాబోయే ఐదు రోజులు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయి. ఏపీలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article