Rain Alert: చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. మూడు రోజుల పాటు వర్షాలు..

1 year ago 43
తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో మెరుపులు లేని మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇది ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.
Read Entire Article