Raghunath Reddy: 370కి పైగా సినిమాలు చేసిన టాలీవుడ్ స్టార్ నటుడు మృతి.. కొడుకు చనిపోయిన కొన్ని నెలలకే..!

9 months ago 60
టాలీవుడ్ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి మరణ వార్త చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Entire Article