Raayan OTT Official: నెలకంటే ముందే ఓటీటీలోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ రాయన్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

2 years ago 47

Raayan OTT Streaming Date Official: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రాయన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఏకంగా ఐదు భాషల్లో ఓటీటీలో రాయన్ స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.

Read Entire Article