R. Narayana Murthy Shocking Comments | చిరంజీవి-బాలయ్య వివాదం

8 months ago 16
ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరినీ అవమానించలేదని, చిరంజీవి చేసిన వ్యాఖ్యలు 100 శాతం నిజమని తెలిపారు. చిరంజీవి ఆధ్వర్యంలో తాను కూడా సీఎం జగన్‌ను కలిశానని, ఆ సమయంలో సీఎం ఎంతో గౌరవంగా మాట్లాడారని చెప్పారు. గత ప్రభుత్వమే చిరంజీవిని అవమానించిందని ప్రచారం చేయడం తప్పుడు అని స్పష్టం చేశారు.
Read Entire Article