Puttur: విడాకుల కోసం వచ్చి.. మళ్లీ దండలేసుకున్న జంట, డిఫరెంట్ స్టోరీ!

1 week ago 4
ఇద్దరూ పదేళ్ల కలిసి కాపురం చేశారు. ఆ ఇద్దరికి మరో ఇద్దరు కలిసి మొత్తం నలుగరయ్యారు. అంతా సజావుగానే సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా గొడవలు మొదలయ్యాయి. ఏదో ఒకదాని దగ్గర చిన్నపాటి గొడవ.. ఇక విడిగా ఉందామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలని చెప్పి ఓ న్యాయవాది దగ్గరకు వెళ్తే.. ఆయన తన ఫీజు చూసుకోకుండా వాళ్ల ఫ్యూచర్ చూసి కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయమూర్తి సమక్షంలో ఒక్కటి చేశారు. ఇది తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగింది.
Read Entire Article