Pushpa 2 Twitter Review: పుష్ప 2 మెగా బ్లాక్‌బస్టర్.. మెంటల్ మాస్ మూవీ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా.. నెగటివ్ కూడా..

1 year ago 16
Pushpa 2 Twitter Review: పుష్ప 2 మూవీ మెగా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు తేల్చేశారు. బుధవారం (డిసెంబర్ 4) రాత్రి నుంచే స్పెషల్ షోలు ప్రారంభం కావడంతో రాత్రంతా ఎక్స్ వేదికగా తమ రివ్యూలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా సినిమాకు పాజిటివ్ రివ్యూలే వస్తుండటం విశేషం.
Read Entire Article