Producer Bunny Vasu | ట్రోల్స్ కి భయపడను

9 months ago 19
‘మిత్ర మండలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మిత్ర మండలి సినిమాపై, తనపై కొంతమంది పనిగట్టుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని..ట్రోల్స్’కు భయపడనన్నారు. తనను ఎవరూ తొక్కలేరన్నారు.
Read Entire Article