Priyanka Chopra: ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే ఇలా ఉండాలి.. ప్రియాంక చోప్రా సెన్సేషనల్ కామెంట్స్

8 months ago 37
గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ట్యాలెంట్‌తో పాటు మనకు మనం నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యమని ప్రియాంక చోప్రా స్పష్టంగా చెప్పింది. హాలీవుడ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ద బ్లఫ్‌’ రిలీజ్‌ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది.
Read Entire Article