Priyanka Chopra at Vanity Fair Oscar Party 2026 | ఆస్కార్ వేడుకల్లో ప్రియాంక చోప్రా సందడి

2 months ago 20
98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) వేడుక ముగిసిన తర్వాత హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వానిటీ ఫెయిర్ ఆస్కార్ పార్టీ (Vanity Fair Oscar Party) అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (LACMA) వేదికగా జరిగిన ఈ పార్టీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఒలింపిక్ ఛాంపియన్ అలీసా లియు మరియు ఈ ఏడాది రికార్డు సృష్టించిన 'సిన్నర్స్' (Sinners) చిత్ర బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.#PriyankaChopra #Oscar #hollywood
Read Entire Article