Priyadarshi: ప్రియదర్శి 'ప్రేమంటే' టీజర్ రిలీజ్.. హిలేరియస్ మామ! ఒక్కో డైలాగ్‌కి నవ్వులే

8 months ago 20
స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి రీఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.
Read Entire Article