Prathipadu Janasena: పవన్ సంచలన నిర్ణయం.. పార్టీ ఇంఛార్జి సస్పెండ్.. అదే కారణం..

1 year ago 38
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్తిపాడు జనసేన ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా డాక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ తమ్మయ్య బాబు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నివేదిక తెప్పించుకున్న పవన్ కళ్యాణ్.. వరుపుల తమ్మయ్య బాబు తీరుపై సీరియస్ అయినట్లు తెలిసింది. ఘటన దురదృష్టకరమంటూ, తమ్మయ్య బాబును జనసేన ఇంఛార్జి పదవి నుంచి తప్పించారు.
Read Entire Article