Prasad Behara: లైంగిక వేధింపుల కేసులో 'పెళ్లివారమండి' ప్రసాద్ అరెస్ట్...!

1 year ago 30
పెళ్లివారమండి, మా విడాకులు వెబ్ సిరీస్‌లతో తెలుగులో ఫుల్ పాపులారిటి సంపాదించుకున్న ప్రసాద్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని.. తనతో వెబ్ సిరీస్‌లో నటించిన యువతి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.
Read Entire Article