Prabhas: రికార్డులు తిరగరాస్తున్న 'రాజాసాబ్' టీజర్.. 24 గంటల్లోనే సరికొత్త రికార్డు!

1 year ago 34
నిన్న ఉదయం రిలీజైన రాజాసాబ్ టీజర్ ట్రాన్స్ నుంచి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ బయటకు రాలేకపోతున్నారు. సరిగ్గా ఏడాది కిందట బైకాట్‌ మారుతి అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసిన డార్లింగ్ అభిమానులే.. ఇప్పుడు మారుతికి గుడి కట్టిన తప్పులేదురా అంటున్నారు.
Read Entire Article