Prabhas: రాజాసాబ్‌పై అంచనాలు పెంచిన డైరెక్టర్ మారుతి.. జస్ట్ ఒకే ఒక్క మాట అంతే..!
11 months ago
16
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీఇన్నీ కావు. ఈ అంచనాలకు రెక్కలు కట్టే కామెంట్స్ చేశారు మారుతి.