Prabhas: ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. ఆ బాలీవుడ్ నటి డార్లింగ్ కి ఫిదా..!

1 year ago 27
మరో జన్మంటూ ఉంటే తనకు ప్రభాస్ లాంటి కుమారుడు పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆ బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ లాంటి మంచి వ్యక్తి మరొకరు ఉండరని.. వెరీ నైస్ అండ్ లవింగ్ పర్సన్. ఆయనలో అహంకారం అనేది కొంచెం కూడా లేదని పేర్కొంది. ఇంతకీ ప్రభాస్ ని ఎవరు ఇలా అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article