Prabhas: ప్రభాస్ పెళ్లి ఆమెతోనే..! దిమ్మతిరిగే సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్

1 year ago 28
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్. బహుబలి ప్రభాస్ పెళ్లి కోసం సినీ ప్రియులతో పాటు యావత్ దేశం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ పెళ్లిపై, మెగా హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Entire Article