Prabhas | ప్రభాస్‌ను పట్టుకొని రాజేంద్రప్రసాద్ కంటతడి

1 year ago 36
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన హీరో ప్రభాస్ .. ఇటీవల రాజేంద్రప్రసాద్ గారి కూతురు గాయత్రి మరణించిన నేపథ్యంలో ఇవాళ ఆయన్ను తన నివాసంలో పరామర్శించారు... గాయత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులను ఓదార్చారు
Read Entire Article