Prabhas: ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా?

1 year ago 24
ప్రభాస్.. ఈ పేరు గురించి మనం మాట్లాడటం కాదు.. బాక్సాఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే, ఒక్క టాలీవుడ్‌ మాత్రమే కాదు.. యావత్ ఇండియా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అసలు పాన్ ఇండియాకు అసలు సిసలైన మీనింగ్ నేర్పిందే ప్రభాస్.
Read Entire Article