Prabhas: 'ది రాజాసాబ్' సినిమాలో బోమన్ ఇరానీ.. పోస్టర్ అదిరిపోయిందిగా!

7 months ago 20
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లోనే పూర్తి విభిన్నమైన జోనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి కాంబినేషన్లో, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article