Prabhas: ఏంటీ.. ప్రభాస్ సినిమాకు అలాంటి టైటిలా?

1 year ago 30
తెలుగు సినిమా ప్రస్తావన వస్తే.. ఇప్పటి తరంలో మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గురించే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో ప్రభాస్ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన డార్లింగ్ క్రేజ్.. ఇప్పుడు ఖండాంతరాలు దాటింది.
Read Entire Article