Pournami Movie: మళ్లీ థియేటర్‌లలోకి కల్ట్ క్లాసిక్ 'పౌర్ణమి'.. రీ రిలీజ్ ఎప్పుడంటే?
11 months ago
21
పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పేరు ఇప్పుడు అందరికీ తెలుసు. వరుసగా భారీ సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్, ప్రస్తుతం 'ది రాజా సాబ్' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈలోగా మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది.