Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు...!

1 year ago 44
Poonam Kaur: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో జానీని మాస్ట‌ర్ అని పిల‌వ‌కండి అలా పిల‌వాలంటే క‌నీసం గౌర‌వం ఉండాలి అంటూ చెప్పుకోచ్చింది.
Read Entire Article