Pooja Hegde: స్టార్ హీరోను చెంప దెబ్బ కొట్టిన పూజా హెగ్డే.. అసలు కథ ఇదీ..!

6 months ago 20
సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే లోపే జనం నమ్మేస్తుంటారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) గురించి కూడా ఇలాంటి ఒక షాకింగ్ న్యూస్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Read Entire Article