Periodic crime films: పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్స్‌కి పెరుగుతున్న పాపులారిటీ.. ఫిలిం మేకర్స్ కొత్త ట్రెండ్..!

8 months ago 37
ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ కావడంతో క్రైమ్‌ చేయడం కష్టం. పైగా పోలీసులకు దొరక్కుండా ఉండటం ఇంకా కష్టం. ఎందుకంటే దాదాపు ప్రతిదీ రికార్డ్ అవుతుంది. బయట వీధుల్లో, షాప్స్‌లో, ఇళ్ల ముందు CCTV కెమెరాలు ఉన్నాయి.
Read Entire Article