Peddi Movie: 'పెద్ది' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే?

10 months ago 17
మాములుగా స్పోర్ట్స్ కాన్సెప్ట్‌ సినిమాలంటే.. ఏదో ఒక ఆట చుట్టూ తిరిగే కథే గుర్తుకువస్తుంది. సాధారణంగా క్రికెట్‌, హాకీ, ఫుట్‌బాల్‌ వంటి ఒకే ఆటపై కేంద్రీకృతమై ఉంటాయి. కానీ ‘పెద్ది’ మాత్రం ఆ రొటీన్‌ నుండి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.
Read Entire Article