Peddi Movie Latest Update | పెద్ది లవ్ సాంగ్ అప్‌డేట్‌

9 months ago 20
మెగా అభిమానులకు దర్శకుడు బుచ్చిబాబు మరో గుడ్ న్యూస్ తెలిపారు..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతం నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రధాన అప్డేట్ ఆయన సొంత నియోజకవర్గంలో మీడియాకు వెల్లడించారు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిమిత్తం పాల్గొనేందుకు వచ్చిన పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు..
Read Entire Article