Pawan Kalyan | హరిహర వీర మల్లును ఆడనివ్వం..!

11 months ago 17
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు. ఈసినిమా జూలై 24న విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి.
Read Entire Article