Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. టెన్షన్‌లో ఫ్యాన్స్!

1 year ago 25
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది. జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ బాధ పడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకొంటున్నారని తెలిపారు.
Read Entire Article