Pawan Kalyan | నీకేం సంబంధం.. ప్రకాష్ రాజ్ పై పవన్ ఫైర్

1 year ago 40
తిరుమల లడ్డు వివాదంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ పశ్చాత్తాప దీక్ష చేస్తూ.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ నటుడు ప్రకాష్ రాజ్‌‌పై విరుచుకుపడ్డారు. తిరుమల విషయం నీకు అవసరం లేదని.. నీకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడకూడదంటూ వార్నింగ్ ఇచ్చాడు.
Read Entire Article