Pawan Kalyan: నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం.. రాజు ఎక్కడున్నా రాజే రా!

1 year ago 22
ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రసీమల్లో తన హాస్య పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి పాకిజా, ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తన భాగస్వామిని కోల్పోయి, సరైన ఆదాయం లేక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Entire Article