Pawan Kalyan: జనసేన ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్ వారిదే.. క్లారిటీ వచ్చేసింది!

1 year ago 39
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ సంచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సమయంలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ తిరిగినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏపీ డీజీపీ కార్యాలయంతో పాటుగా గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ ఎవరిదనేదీ గుర్తించారు.
Read Entire Article