Pawan Kalyan: 'ఓజీ' మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్.. ఎంత బ్యూటీఫుల్ మెలోడి మామ!
10 months ago
17
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, సినిమాలను కూడా అంతే జోరుగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే.. హరిహర వీరమల్లుతో పలకరించిన పవన్.. ఇప్పుడు ఓజీ సినిమాతో రాబోతున్నాడు.