Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ అదిరిపోయే అప్‌డేట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కు దిగదిక!!

3 months ago 16
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బీ రెడీ.. ఉస్తాద్ భగత్ సింగ్ టీం ప్రమోషన్లతో రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.
Read Entire Article