Pawan Kalyan: అల్లు ఫ్యామిలీని పరామర్శించిన పవన్ కళ్యాణ్... ఫోటో వైరల్!

10 months ago 17
ప్రముఖ నటుడు, హాస్యనటులలో లెజెండ్‌గా పేరుపొందిన అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) శనివారం కన్నుమూశారు. ఆమె మరణంతో అల్లు కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Read Entire Article