Pawan Kalyan: OG మూవీ చాట్ జీపీటీ రివ్యూ... సినిమా హిట్టా? ఫట్టా?.. రేటింగ్ ఎంతిచ్చిందో తె

10 months ago 19
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రీమియర్ షోలకు ఎన్ని వేలు పెట్టిన సరే ఫ్యాన్స్ కొనుక్కునేలా ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల టిక్కెట్‌కు రూ.2000 పెట్టినా సరే.. కొనేస్తున్నారు.
Read Entire Article