Parineeti Chopra: గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. 1+1=3 అంటూ...!
11 months ago
19
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. పెళ్లై రెండు ఏళ్లు కాబోతున్న టైమ్‌లో తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించి తమ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.