OTTలోకి సూపర్ హిట్ బ్లాక్ కామెడీ ఫిలిం.. 11 అవార్డులకు నామినేషన్.. ఇది వరల్డ్ వైడ్ సెన్సేష
10 months ago
16
కొత్తదనం, కాస్తంత బోల్డ్‌నెస్ ఉండే పాత్రలను సెలక్ట్ చేసుకోవడంలో రాధికా ఆప్టే (Radhika Apte) స్టైలే వేరు. ఆమె నుంచి సినిమా వస్తుందంటేనే అందులో ఏదో స్పెషాలిటీ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు.