OTTలో ఏం చూడాలో తెలియక తికమక పడుతున్నారా? ఈ క్రైమ్ థ్రిల్లర్ చూస్తే కిక్కుంటది మావ..!

7 months ago 12
IMDbలో ఏకంగా 8.2 రేటింగ్ సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ క్రేజీగా ఉంటుంది. ముఖ్యంగా దీని క్లైమాక్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా.
Read Entire Article