OTT: కోరికలతో రగిలిపోయే భార్య, అమాయకపు భర్త.. OTTలో రాధికా ఆప్టే బోల్డ్ తెలుగు మూవీ రచ్చ

6 months ago 16
విలక్షణ నటి రాధికా ఆప్టే యాక్టింగ్‌కి, స్ట్రిప్ట్‌ సెలక్షన్‌కి పెద్ద ఫ్యాన్‌ బేస్‌ ఉంది. రొటీన్ కథలకు దూరంగా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో ఆమె రూటే సపరేటు. తాజాగా అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న ఆమె కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్‌నైట్’ డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది.
Read Entire Article