OTT Telugu Releases: ఓటీటీలోకి ఈ వారం తెలుగులో వచ్చిన ఈ సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. వీకెండ్ వాచ్ లిస్ట్ ఇదీ

1 year ago 19
OTT Telugu Releases: ఓటీటీల్లోకి ఈ వారం తెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. అందులో కొన్ని నేరుగా తెలుగులో వచ్చినవి కాగా.. మరికొన్ని వివిధ భాషల నుంచి డబ్బింగ్ చేసినవి కూడా ఉన్నాయి. ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటిలో వీటిని చూడొచ్చు.
Read Entire Article