OTT Telugu Movies: ఓటీటీలో తెలుగులో 12 సినిమాలు, వెబ్ సిరీసులు- 9 డబ్బింగ్, 3 స్ట్రైట్‌ మూవీస్- వీకెండ్‌ వాచ్‌కు బెస్ట్!

1 year ago 16

OTT Release Movies List This Week Telugu: ఓటీటీలో ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 12 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మూడు స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉంటే తొమ్మిది డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వేస్టిగేటివ్, రొమాంటిక్, హారర్, సైకో థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్నాయి.

Read Entire Article