OTT Suspense Thriller: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్ సినిమాలు - ఎక్క‌డ చూడాలంటే?

1 year ago 29

OTT Suspense Thriller: తెలుగు థ్రిల్ల‌ర్ మూవీస్ డెడ్‌లైన్‌, మ‌హిషాసురుడు ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి. ఎక్స్‌ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. డెడ్‌లైన్‌లో మూవీలో అజ‌య్ ఘోష్‌, అప‌ర్ణ మాలిక్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. మ‌హిషాసురుడు మూవీలో రిచా, ధ‌ర‌ణి రెడ్డి న‌టించారు.

Read Entire Article